Controversy during vijayamma deeksha

Controversy during Vijayamma Deeksha

Controversy during Vijayamma Deeksha

Controversy during Vijayamma Deeksha.gif

Posted: 07/16/2012 09:49 PM IST
Controversy during vijayamma deeksha

ktrవైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ముందుగా తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే జగన్‌ను అడ్డుకున్నట్టే అమెనుకూడా అడ్డుకుంటామని సిరిసిల్ల టీఆర్ఎస్ శాసనసభ్యుడు కే. తారక రామారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసమే చేనేత కార్మికుల పట్ల విజయమ్మ మొసలి కన్నీరు కారుస్తున్నారని, సిరిసిల్లలో కంటే చీరాల, ధర్మవరంలోనే చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారని విజయమ్మ అక్కడ దీక్ష చేపట్టాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maid robs 13 homes splurges on 8 boyfriends
Pelli gola short film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles