Pelli gola short film

pelli gola short film, ten hours film finish, Pcc aditya, Ragavendra movi arts, Sri kalahasti temple, Ten cameras, Hero , Heroine,

pelli gola short film

pelli.gif

Posted: 07/16/2012 06:32 PM IST
Pelli gola short film

pelli gola short film

ఇండియూ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడం కోసం శ్రీకాళహస్తి పట్టణంలో ‘పెళ్లిగోల’ లఘుచిత్రం షూటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శక, నిర్మాత పీసీ ఆదిత్య విలేకరులతో మాట్లాడుతూ రాఘవేంద్ర ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై 10 గంటల వ్యవధిలో 10 కెమెరాలతో పెళ్లిగోల చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యుపు మధుసూదన్‌రెడ్డి క్లాప్‌తో చిత్రం షూటింగ్ ఉదయుం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగిసిందని వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ పెళ్లిళ్ల మోజుతో నేటి యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటోందో పెళ్లిగోల చిత్రం ద్వారా చెబుతున్నామని వివరించారు. నటీనటులందరూ చిత్తూరు జిల్లావాసులేనని, హీరోగా మణికళ్యాణ్, హీరోయిన్‌గా భారతి నటించారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Controversy during vijayamma deeksha
Vallabhaneni vamsi says i am not leaving tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles