Attack on jr ntr office

Attack on Jr. NTR office,Junior NTR Office, attack, stones, broken glasses, Nani, TDP workers, Chandra Babu

Attack on Jr. NTR office

NTR.gif

Posted: 07/12/2012 10:56 AM IST
Attack on jr ntr office

Attack on Jr. NTR office|

ఎన్టీఆర్ పై దాడి అంటే   జూ. ఎన్టీఆర్ పై దాడి కాదండి.  తెలుగు దేశం పార్టీలో  మంటలు మండుతున్న విషయం తెలిసిందే. గుడివాడ వేడి బాగా హీటెక్కింది . ఆ హీట్ వలన  ఫిల్మ్ నగర్ లోని జూనియర్  ఎన్టీఆర్ కార్యాలయం పై బుధవారం అర్థారాత్రి  ఒంటి గంట ప్రాంతంలో  గుర్తు తెలియని  వ్యక్తులు  రాళ్లతో  దాడి చేశారు.  దీంతో  ఫిల్మ్  నగర్ లో  అలజడి నెలకొంది.  ఈ దాడి ఆకతాయిలు చేశారా? లేదా ఎన్టీఆర్ పై  కక్షతో చేశారా? అన్నది తెలియాల్సివుంది.  దాడి చేసిందేవరో  తాము చూడలేదని ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు.

Attack on Jr. NTR office

 టిడిపి నుంచి సస్పెండయిన  కొడాలినాని అనుచరులెవరైనా ఈ దాడి చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే  నాని, ఎన్టీఆర్  ఇద్దరు మిత్రులే గనక ఆకతాయిలు గానీ లేదా టిడిపి వర్గీయులు  ఎవరైనా  ఈ దాడి జరిపి ఉండవచ్చని  కూడా భావిస్తున్నారు.  తనను పార్టీ నుంచి సస్పెండ్  చేసినందుకు  నాని ప్రెస్ మీట్  పెట్టి, చంద్రబాబును దూషించిన సంగతి తెలిసిందే. దీంతో  ఎన్టీఆర్ ఆఫీసు మీద  దాడిఘటన  ప్రాధాన్యం  సంతరించుకుంది. ఏదీ ఏమైన పార్టీ లో ఉన్న నాయకుల మద్య గొడవలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  One lakhs dollars lottery indian person
Cm kiran indira bata postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles