Cricketer ajay tyagi shot dead in ghaziabad

Suresh Raina,SSP,Prashant Kumar,Ghaziabad,Ajay Tyagi

Veteran cricketer Ajay Tyagi was shot dead late on Thursday in Ghaziabad while he was returning from the playing ground

Cricketer Ajay Tyagi shot dead in Ghaziabad.gif

Posted: 07/06/2012 06:37 PM IST
Cricketer ajay tyagi shot dead in ghaziabad

Ajay-Tyagiప్రముఖ క్రికెటర్ అజయ్ త్యాగి ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ లో గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. అజయ్ త్యాగి వయస్సు 47 సంవత్సరాలు. ఇతడు ఘజియాబాద్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా మోటర్ సైకిల్ వచ్చిన దుండగలు అతని పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను అక్కడికక్కడే మరణించాడు. ఇతడు ప్రస్తుత భారత జట్టు సభ్యుడు సురేష్ రైనాకి అత్యంత సన్నిహితుడు. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ninety one year old athlete takes gold
Court summons ram charan father in law  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles