Sc quashes cbi probe against mayawati

Mayawati, Uttar Pradesh, DA Case, disproportionate assets case

The Supreme Court on Friday quashed a CBI probe against BSP supremo and former Uttar Pradesh chief minister Mayawati in the disproportionate assets case. The apex court observed that the CBI FIR is unwarranted and the central agency' proceeded without understanding of its order in the Taj corridor case

SC quashes CBI probe against Mayawati.gif

Posted: 07/06/2012 01:01 PM IST
Sc quashes cbi probe against mayawati

Mayawatiఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి అక్రమాస్తుల కేసులో ఊరట లభించింది. అధికారంలో ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయావతికి సుప్రీం కోర్టులో ఊరట అభించింది. . 2003లో కోటి రూపాయల ఉన్న ఆమె ఆస్తి 2007 నాటికి 50 కోట్ల రూపాయలకు చేరుకోవటంతో సిబిఐ విచారణ ప్రారంభించింది. 

అయితే వీటికి సంబంధించి సాక్ష్యాధారాలు సరిగా లేవని అందుకే ఈమె పై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దర్యాప్తు చేయాలని తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, సీబీఐ తమ ఉత్తర్వులను సరిగా అర్ధం చేసుకోకుండా దర్యాప్తు చేపట్టిందని సుప్రీంకోర్టు పేర్కొంది. తాజ్ కారిడార్ కుంభకోణం మినహాయించి మరే ఇతర అంశాలను పరిగణించబోమని న్యాయస్థానం తెలిపింది. ఈ తీర్పుతో మాయావతి ఉన్న ఆరోపణలు తొలిగిపోయినట్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp sarve satyanarayana talking to media
It minister laxmaiah petition is dismissed by supreme court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles