It minister laxmaiah petition is dismissed by supreme court

SC quashes Ponnala Laxmaiah petition. Ponnala Lakshmaiah, Supreme Court, Andhra Pradesh High Court, elections

SC quashes Ponnala Laxmaiah petition. Ponnala Lakshmaiah, Supreme Court, Andhra Pradesh High Court, elections

Ponnala Laxmaiah petition is dismissed.gif

Posted: 07/06/2012 12:56 PM IST
It minister laxmaiah petition is dismissed by supreme court

Ponnala-Laxmaiahరాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు 2009 ఎన్నికల సంబంధించిన కేసులో సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. 2009 ఎన్నికలకు సంబంధించి పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక చెల్లదంటూ... రీకౌంటింగ్ జరపాలంటూ తన ప్రత్యర్థి అయిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశాడు. దానిని సవాలు చేస్తూ... ఎన్నిక పై హైకోర్టు ఆదేశాలను నిలిపి వేయాలని పొన్నాల పిటీషన్ వేశాడు. ఈ పిటీషన్ ని కోర్టు ఇవాళ కొట్టివేసింది. అంతేకాకుండా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు పొన్నాలకు సుప్రీంకోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. దీనిపై మంత్రి పొన్నాల మాట్లాడుతూ హైకోర్టులో విచారణ జరుగుతున్నందునే సుప్రీంకోర్టు ఇలా తీర్పునిచ్చిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sc quashes cbi probe against mayawati
Katrina kaif voted the sexiest woman for fourth time  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles