Ysr congress in parakala

YSR Congress in Parakala, Telangana, committee, YSR congress Leaders, YS Jagan, surekha

YSR Congress in Parakala

YSR.gif

Posted: 07/05/2012 11:47 AM IST
Ysr congress in parakala

YSR Congress in Parakala

తెలంగాణలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికిగాను ఒక హై పవర్ కమిటీని ఆ పార్టీ నాయకత్వం నియమించింది.ఈ కమిటీలో సీనియర్ నేతలు కె.కే.మహేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నల్లా సూర్యప్రకాశ్, రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. వీరు ఆయా తెలంగాణ జిల్లాలలో పర్యటించి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇటీవలి ఉప ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖ పరకాలలో దాదాపు గెలుపు అంచులవరకు వచ్చి ఓడిపోయిన నేపధ్యంలో తెలంగాణలో పార్టీని బలంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉందన్న నిర్ధారణకు వచ్చారు.ఈ నేపధ్యంలో ఈ కమిటీని నియమించారు. కొద్ది రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో విత్తనాల కొరతపై ఆందోళన జరుగుతుంటే ఈ కమిటీ సభ్యులు అక్కడకు వెళ్లి ఆ ఆందోళనలో పాల్గొన్నారు. పార్టీకి సంబంధించి యంత్రాంగాన్ని తయారు చేయడం, కొత్త నాయకులను గుర్తించి ప్రోత్సహించడం తదితర చర్యలను వీరు చేపడతారు.తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితిలో ఈ రకమైన ఏర్పాటు చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra govt bends rule aruna off to us for 16 days
Missing bollywood actor laila khan shot dead police  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles