Missing bollywood actor laila khan shot dead police

Missing Bollywood actor Laila Khan shot dead: Police,bollywood, dead, Laila Khan, Missing Bollywood, Mumbai, Parvez Tak, topstories,Jammu,Reported by Rashmi Rajput, Zaffar Iqbal, Edited by Mala Das,Missing actor Laila Khan found dead ,India News, NDTV,NDTV Convergence,NDTV News,news,Convergence,news online,world,india,international,indian,headlines,top story,News video,Breaking news,

Missing Bollywood actor Laila Khan shot dead: Police

Khan.gif

Posted: 07/05/2012 11:39 AM IST
Missing bollywood actor laila khan shot dead police

Missing Bollywood actor Laila Khan shot dead: Police

బాలీవుడ్ నటి లైలాఖాన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 11 నెలలుగా కనిపించకుండా పోయిన లైలాఖాన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులందరినీ దుండగులు ముంబైలో కాల్చి చంపారు. పాకిస్థాన్‌ జాతీయురాలైన ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆరోపణలున్నాయి. ఐఎస్‌ఐతో పాటు లష్కర్‌ ఎ తొయిబాతో కూడా లైలా ఖాన్‑కు సంబంధాలున్నట్లు సమాచారం.  బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ నేత మునీర్‌ ఖాన్‌ను ఆమె వివాహమాడింది. 2011 సెప్టెంబర్‌ ఢిల్లీ హైకోర్టు పేలుడు ఘటనకు లైలాఖాన్ వాహనంలోనే పేలుడు పదార్ధాలను తరలించారు. లైలాఖాన్‌తో పాటు ఆమె ఇతర కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారని ఈ ఏడాది జనవరిలో ఆమె తండ్రి నదిర్‌ షా పటేల్‌ ముంబై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2008లో లైలాఖాన్‌ వఫా అనే హిందీ చిత్రంలో నటించింది. జన్నత్‌ అనే మరో సినిమా షూటింగ్‌లో ఉండగా ఆమె హఠాత్తుగా అదృశ్యమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress in parakala
Vajpayee chidambaram in witnesses list before jpc probing 2g scam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles