Sangma challenges pranab mukherjee nomination

PA Sangma, Pranab Mukherjee, Presidential poll

PA Sangma's team has formally objected to Pranab Mukherjee's nomination as a candidate for President of India. Mr Sangma takes on the former Finance Minister in the election scheduled for July 19

Sangma challenges Pranab Mukherjee nomination.gif

Posted: 07/02/2012 08:54 PM IST
Sangma challenges pranab mukherjee nomination

Pranabరాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ, పి.ఎ. సాంగ్మాల మధ్య మాటల యుద్ధానికి సాంగ్మా కొత్త వివాదానికి తెర తీశారు. దీంతో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ నామినేషన్ వేయడం చెల్లదని రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేసిన సంగ్మా  ప్రణబ్ ముఖర్జీ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కు ఛైర్మన్‌గా ఉన్నారని అందుకే ఈ నామినేషన్ చెల్లదని తన అభ్యంతం వ్యక్తం చేశారు. ప్రణబ్ నామినేషన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై రాజ్యసభ సెక్రటరీ జనరలే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాంగ్మా తరపు న్యాయవాది సత్పాల్ జైన్ ఈ లేఖను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Explain phone calls to hacks hc tells cbi joint director
Trs leader vinodh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles