Trs leader vinodh

TRS leader Vinodh, medical college, sets, Government,

TRS leader Vinodh

Vinodh.gif

Posted: 07/02/2012 05:07 PM IST
Trs leader vinodh

 తెలంగాణ  ప్రాంతం  విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  సవతి తల్లి  ప్రేమను  చూపిస్తున్నాయని తెరాస  సీనియర్  నేత వినోద్ అన్నారు.  మెడికల్  సీట్లు పెంచాలని కోరుతూ   రాష్ట్రం నుంచి 6 కళాశాలలను  ప్రతిపాదిస్తూ  ప్రభుత్వం  మెడికల్  కౌన్సిల్  ఆఫ్  ఇండియాకు  పంపితే  సీమాంద్ర ప్రాంతం   నుంచే  మూడు కళాశాలలలకు  సీట్లు మంజూరు కావడం శోచనీయమన్నారు.  తెలంగాణ ప్రాంతం  నుంచి ప్రతిపాదించిన  ఉస్మానియా, గాంధీ కాకతీయ వైద్యకళాశాలలకు సీట్లు ఎందుకు మంజూరు చేయలేదని  ప్రశ్నించారు. ఇది ప్రాంతీయ వివక్ష కాదా అని నిలదీశారు.  ముఖ్యమంత్రి కిరణ్  కుమార్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి కొండ్రు మురళి  నిర్లక్ష్యం  వల్లే తెలంగాణ ప్రాంతంలోని మూడు కళాశాలలకు  అదనపు సీట్లు మంజూరు కాలేదని  విమర్శించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sangma challenges pranab mukherjee nomination
Intermediate girl gang raped  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles