Tdp telangana forum oppose rayala telangana

TDP, TDP Forum, Erraballi, Dayakar Rao, Rayala Telangana, Congress party, TRS, Chandra shekar rao,

TDP leader and Telagnana TDP forum convener Erraballi Dayakar Rao has opposed the concept of Rayala Telagnana now being floated by the Congress party.

TDP Telangana forum Oppose Rayala Telangana.gif

Posted: 06/29/2012 04:19 PM IST
Tdp telangana forum oppose rayala telangana

Errabelli_Dayakar_Raoతెలంగాణ సమస్యకు ఓ పరిష్కారం చూపబోతుందన్న వార్తలు ఊపందుకోవడంతో వివిధ ప్రాంత నాయకులు వివిధ డిమాండ్లు మళ్ళీ తెర పైకి తెస్తున్నారు. అధిష్టానం రాయల తెలంగాణ వైపు మొగ్గు చూపుతుందని, త్వరలో దీని పై ఓ నిర్ణయం వెలువబోతుందని వార్తలు వచ్చాయి. ఇక తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాయల తెలంగాణకు ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనను ఇప్పటికే తెలంగాణ జేఏసీ ఖండించింది. తాజాగా తెలంగాణ టీడీపీ ఫోరం కూడా తాము తెలంగాణకు వ్యతిరేకం అని స్పష్టం చేసింది. దీని పై టి.టీడీపీ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... రాయల తెలంగాణకి మేం ఎప్పుడూ వ్యతిరేకమని, హైదరాబాద్ లేని తెలంగాణ ఎట్టి పరిస్టితుల్లో అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంటనే స్పందించి వాటిని ఖండించాలని, రాయల తెలంగాణ అంశం పై ఏ పార్టీలైనా కలిసి వస్తే వారితో పోరాడటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎర్రెబెల్లి స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Invest in afghanistan india tells traders
Nacharam ci srinivasarao suspended cbi jd call data case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles