Google builds artificial brain

Google builds 'artificial brain'YouTube videos,YouTube,Googleplex,Google X,Google,computer processors,artificial brain

Google builds 'artificial brain'

Google.gif

Posted: 06/27/2012 06:21 PM IST
Google builds artificial brain

Google builds 'artificial brain'

ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం ‘గూగుల్’ కృత్రిమ మెదడును సృష్టించింది. వందకోట్లకు పైగా కనెక్షన్లతో, 16 వేల కంప్యూటర్ ప్రాసెసర్లతో జెఫ్ డీన్ ఆధ్వర్యంలోని ‘గూగుల్’ బృందం దీనిని రూపొందించింది. ఈ కృత్రిమ మెదడుకు యూట్యూబ్‌లోని కోటి వీడియోలను ఫీడ్ చేసింది. తనంతట తానే విషయాలను నేర్చుకునేలా విడిచిపెట్టింది. ఆశ్చర్యకరంగా ఈ కృత్రిమ మెదడు వీడియోల్లోని పిల్లులపై దృష్టి సారించింది. ‘ఇది పిల్లి’ అంటూ తాము దానికి ఎలాంటి శిక్షణా ఇవ్వలేదని, పిల్లిని అది తనంతట తానే కనుగొందని డీన్ చెప్పారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయానికి చెందిన ‘బ్లూస్కై ఐడియాస్’ ల్యాబొరేటరీలో దీనిని రూపొందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress target 2014
More indian women marrying before turning 25 survey  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles