More indian women marrying before turning 25 survey

More Indian women marrying before turning 25: Survey,edding, kerala, andhra pradesh, gujarat, uttar pradesh

More Indian women marrying before turning 25: Survey

Indian.gif

Posted: 06/27/2012 06:03 PM IST
More indian women marrying before turning 25 survey

 More Indian women marrying before turning 25: Survey

అమ్మాయిలు అన్నిచోట్ల ముందే ఉంటున్నారు. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా మగవారి కంటే . అమ్మాయిలో తొందరపడుతున్నారట. దేశంలోని అమ్మాయిలు పాతికేళ్లు నిండేలోగానే పెళ్లిబాట పడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఇదే ధోరణి పెరుగుతుండగా, కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఈ ధోరణిలో ముందంజలో ఉన్నాయి. ఆన్‌లైన్ పెళ్లిసంబంధాల పోర్టల్ జీవన్‌సాథీ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాతికేళ్ల లోగానే పెళ్లిబాట పడుతున్న యువతుల సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.

More Indian women marrying before turning 25: Survey

తమిళనాడులో గడచిన రెండేళ్లలోనే వీరి సంఖ్య 19 శాతం పెరిగిందని, ఢిల్లీలో 14 శాతం పెరిగిందని తెలిపింది. కేరళలో 64 శాతం మంది యువతులు పాతికేళ్ల లోపే పెళ్లిళ్లు చేసుకుంటుండగా, గుజరాత్‌లో 54 శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 53 శాతం మంది యువతులు ఇదేబాట పడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో సైతం యువతులు ఇటీవలి కాలంలో తొందరగానే పెళ్లిళ్లు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Google builds artificial brain
Ranjethmalani argument in ys jagan case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles