Indian teens killed granny for ipl bets

Indian teens 'killed granny for IPL bets,BET, Arvind Gawas, cricket, IPL, Indian, granny

Indian teens 'killed granny for IPL bets'

Indian.gif

Posted: 06/22/2012 01:26 PM IST
Indian teens killed granny for ipl bets

Indian teens 'killed granny for IPL bets'

 గోవాలో  క్రికెట్  బెట్టింగ్ కు సొమ్ము కోసం ఐదుగురు  కలిసి ఓ వ్రుద్దురాలిని  దారుణంగా హతమార్చారు.  ఆమె మనవళ్లయిన ఇద్దరు  చిన్నారులు కూడా ఇందులో  పాలుపంచుకోవడం విస్మయం  కలిగించే అంశం. ఈ కిరాతకానికి  అసలు కారణం క్రికెట్ బెట్టింగేనని  బయటపడడంతో  పోలీసులు, స్థానికులు అవాక్కయ్యారు.  పనాజీకి  సమీపంలోని ఓ గ్రామంలో  మే 11న  లిండా అనే 65 ఏళ్ల వ్రుద్దురాలు దారుణ హత్యకు గురైంది.  అమె వంటి మీద నగలతో పాటు  ఇంట్లోని  నాలుగు లక్షల రూపాయల  నగదును  దుండగులు అపహరించుకుపోవడంతో  ఇది దోపిడీ  దొంగల  పనేనని  పోలీసులు అనుమానించారు.  కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు  చివరకు అసలు హంతకులు  ఆమె మనవళ్లతో సహా ఐదుగురు  వ్యక్తులని  తేల్చారు.  మనవళ్లు ఇద్దరూ 18 ఏళ్ల లోపు వయసు చిన్నారులే కాగా, మిగతావారు  కూడా పాతికేళ్ల లోపువారే కావడం గమనార్హం.  ఐపీఎల్  క్రికెట్  బెట్టింగ్ కు సొమ్మ కోసం ఈ దారుణానికి పాల్పడ్డట్లు  వారు అంగీకరించారని  పోలీసులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd was my classmate chandrabala
Veg juices keep jagan fit  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles