Veg juices keep jagan fit

Vegetable juices,Jagan,Central Prison

Vegetable juices are what Jagan is mainly surviving on at the Central Prison, Chanchalguda, where he has been lodged

Veg juices keep Jagan fit.gif

Posted: 06/22/2012 12:44 PM IST
Veg juices keep jagan fit

Jagan

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఊచలు లెక్కబెడుతున్న కడప ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జైలు జీవితాన్ని చాలా సాదా సీదాగా గడుపుతున్నట్లు తెలుస్తుంది. స్పెషల్ ఖైధీగా పరిగింపబడే ఇతడికి కొన్ని అదనపు సౌకర్యాలు పొందవచ్చు. కానీ ఇతడు సాదా సీదా జీవితాన్నే గడుపుతున్నాడు. ఇతడు రోజు ఉదయం దాదాపు గంటన్నర సేపు వార్తాపత్రికలు, పుస్తకాలతో బైబిల్ పఠనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ఖైదీగా ఆయన ప్రతి రోజూ మాంసాహారం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆయన కూరగాయల జ్యూస్‌లకే పరిమితం అవుతున్నట్లు సమాచారం. ఫిట్నెస్ కోసం ఆయన కూరగాయల ద్రవాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే తోటి ఖైదీలు మాత్రం జైలు నుండి బయటికి వెళితే క్షణం తీరిక ఉండదు. ఉన్నన్ని రోజులు సంపూర్ణమైన ఆరోగ్యం సాధించడం కోసం ఇలా కూరగాయల జ్యూస్ లు తాగుతున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian teens killed granny for ipl bets
Hyderabadi killed in uganda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles