Seven cups of tea a day raises risk of prostate cancer

National Health Service (NHS),prostate cancer,tea,caffeine,male,men's health,preventing cancer,cancer risk,cuppa,char,chai

National Health Service (NHS),prostate cancer,tea,caffeine,male,men's health,preventing cancer,cancer risk,cuppa,char,chai

Seven cups of tea a day raises risk of prostate cancer.gif

Posted: 06/21/2012 01:48 PM IST
Seven cups of tea a day raises risk of prostate cancer

అతిగా టీ తాగితే పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరగొచ్చని ఒక పరిశోధనలో వెల్లడైంది. రోజుడు ఏడు కప్పులు లేదా అంత కంటే ఎక్కువ తాగే వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని లేలింది. ఈ పరిశోధనను ‘యూనివర్శిటీ ఆఫ్ గ్లాజ్ గో కు చెందిన పరిశోధకులు ఆరు వేల మంది పై నాలుగు దశాబ్దాల పాటు నిర్వహించి తేల్చారు. రోజుకి మూడు లేదా అంతకంటే తక్కువ కప్పు టీ తాగే వారితో పోల్చితే... ఏడు లేదా అంత కంటే ఎక్కువ కప్పులు టీ తాగే వారికి 50 శాతం ఎక్కువగా  ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే వకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి మీరు రెండు లేదా మూడు కప్పుల టీ మాత్రమే తాగండి. ఆరోగ్యంగా ఉండండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad old city gun fire
Pjrs daughter ministers son meet jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles