Rootlike feet and gnarled hands

bizzare,dede,indonesia,man,medicine,tree

With his rootlike feet and gnarled hands, he is known as “The Tree Man”.

The Tree Man.gif

Posted: 06/04/2012 07:44 PM IST
Rootlike feet and gnarled hands

Half-Man-Half-Tree

ప్రపంచంలో మనకు తెలిసి ఏడు వింతలు ఉన్నాయి. కానీ మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇదొకటి అనుకోవచ్చు. ఇక్కడ ఏదో కట్టడమో, లేక ఇంకోదో కాదు. ఒక మనిషే వింత, ఇంతకీ ఏంటంటే... చెట్టంత మనిషి ఉంటాడని విన్నాము కానీ, మనిషే చెట్టులా మారితే... ముందు కాస్త భయం కూడా వేస్తుందేమో కదా... కానీ ఇతనిని చూస్తే జాలికూడా వేస్తుంది.

ఇండోనేషియాకు చెందిన 35 ఏళ్ళ ఈ వ్యక్తి టీనేజ్ లో ఉండో యాక్సింటెలో కాలు విరిగింది. ఆ తర్వాత నుంచి అతని ఒళ్ళు కాస్త చెట్టులా మారడం మొదలు పెట్టింది. కొన్నాళ్ళకి అతని కాళ్ళ నుంచి చెట్టు వేర్లలా పుట్టుకురా సాగాయి. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతని వ్యాధికి మందు కనిపెట్టలేకపోయారు. ప్రమాదం జరిగినప్పుడు ఒక రకమైన వైరస్ అతని శరీంలోకి చేరి ఉంటుందని అంటున్నారు. కానీ తేల్చలేకపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party fake sms advertisement for
Amitabh jaya celebrate 39th wedding anniversary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles