Ysr congress party fake sms advertisement for

YSR Congress party fake SMS advertisement for, YSR party, Leaders, YS Jagan , SMS 15 members, Free Recharge,

YSR Congress party fake SMS advertisement for

YSR001.gif

Posted: 06/05/2012 10:00 AM IST
Ysr congress party fake sms advertisement for

YSR Congress party fake SMS advertisement for

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పెద్ద మొత్తంలో సంక్షిప్త సందేశాలతో (బల్క్ ఎస్ఎంఎస్‌)లతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని కాంగ్రెసు పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటు వేయాలని పదిమందికి ఎస్ఎంఎస్ పంపిస్తే అందుకు ప్రతిఫలంగా రూ.500 వరకు సెల్‌ఫోన్ రీచార్జ్ ఉచితంగా చేస్తామంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఓటర్లను కించపర్చే విధంగా సాక్షి మీడియాలో ప్రసారం చేస్తున్న అసత్యాలపై చర్యలు తీసుకోవాలని వారు భన్వర్ లాల్‌కు విజ్ఞప్తి చేశారు. సాక్షి మీడియాలో నిత్యం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వార్తలు వస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాగా ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకరిపై మరొకరు ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bjp full hopes on sushma swaraj for parakala by elections
Rootlike feet and gnarled hands  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles