Saudi princess does a 5m runner from five star paris hotel

Saudi Princess 'does a £5m runner from five star Paris hotel',Saudi Royal Princess Maha Al Sudairi does 5m runner Paris hotel

Saudi Princess 'does a £5m runner from five star Paris hotel'

Saudi.gif

Posted: 06/04/2012 11:44 AM IST
Saudi princess does a 5m runner from five star paris hotel

Saudi Princess 'does a £5m runner from five star Paris hotel'

బిల్లు చూసి జడుసుకున్న రాణిగారు తెల్లవారుజామున, ఉదయం 3.30 గంటలకు ఎవరూ చూడని సమయంలో చల్లగా జారుకునేందుకు ప్రయత్నించారు. హోటల్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి పోలీసులను పిలిచారు. సౌదీ అరేబియన్ రాయబారికి కూడా విషయం చేరవేశారు. సౌదీ రాజకుటుంబానికి చెందిన ఆమెకు దౌత్యపరమైన రక్షణలు ఉన్నాయి. ఈ వివరాలను లా ప్యారిసీన్ దినపత్రిక వెల్లడించింది. ఆమె గతంలో కూడా బిల్లు కట్టకుండా హోటళ్ల నుంచి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఓ రాణి. ఓ అరబ్బు దేశం రాజు మాజీ భార్య. అయితేనేం, హోటల్‌లో బిల్లు కట్టకుండా, పారిపోయేందుకు ప్రయత్నించి, సిబ్బందికి అడ్డంగా దొరికిపోయారు. సౌదీ అరేబియా రాజకుమారుడు నయెఫ్ బెన్ అబ్దెల్ అజిజ్ మాజీ భార్య మహా అల్ సుడానీ ప్యారిస్‌లోని షాంగ్రీ-లా హోటల్‌లో బస చేశారు. ఆమెతోపాటు 60 మంది పరిచారికలు కూడా హోటల్‌లో అన్ని విలాసాలు అనుభవించారు. దీంతో ఏకంగా రూ.41.13 కోట్ల (74 లక్షల డాలర్ల) వ్యయం అయింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bus body building unit in vijayanagaram
Tintin comic book cover fetches record price at auction  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles