Bus body building unit in vijayanagaram

Bus Body Building Unit in Vijayanagaram

Bus Body Building Unit in Vijayanagaram

Bus Body Building Unit in Vijayanagaram.gif

Posted: 06/04/2012 04:14 PM IST
Bus body building unit in vijayanagaram

Bus-Unit‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవెక్కడిది’ చెప్పండి. అట్లానే స్వయాన రాష్ట్రానికి రవాణా శాఖ మంత్రిగా ఉంటే ఆ ఊరికి బస్ బాడీ యూనిట్ ఏంటి ? అన్నీ వస్తాయి. పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లాలో బస్ బాడీ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుత  హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న యూనిట్‌కు అదనంగా విజయనగరంలో మరో యూనిట్‌ను నెలకొల్పేందుకు ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూ.20 కోట్ల వ్యయంతో ఏర్పాటయ్యే ఈ యూనిట్‌లో బస్సులకు బాడీలను కడతారు.

రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన వర్క్‌ షాప్‌ల ఆధునికీకరణ, బస్ బాడీ యూనిట్ల ఏర్పాటుకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో బస్‌బాడీ యూనిట్ ఏర్పాటుతోపాటు వర్క్‌ షాప్‌లు, డిపోల్లోని గ్యారేజీలను ఆధునికీకరించేందుకు మొత్తం రూ.230 కోట్లతో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనలు సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 210 డిపోల ద్వారా 23 వేల బస్సులను నిర్వహిస్తున్న ఆర్టీసీకి సరిపడా వర్క్‌ షాప్‌లు అందుబాటులో లేవు. దీంతో సకాలంలో బస్సులు మరమ్మతులకు నోచుకోక ఆర్టీసీ నష్టాలను చవిచూస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vatileaks scandal as more confidential documents leaked
Saudi princess does a 5m runner from five star paris hotel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles