Jagan denied bailcustody orders issued

Court to pronounce order on Jagan bail plea, national

Kadapa MP Y S Jagan Mohan Reddy did not get any reprieve from the special CBI court which dismissed his bail petition

Jagan denied bail_custody orders issued.gif

Posted: 06/02/2012 04:54 PM IST
Jagan denied bailcustody orders issued

Jaganవై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు బెయిల్ ఇవ్వాలని, తన అరెస్టు అక్రమమని వేసిన పిటీషన్ ని హైకోర్టు తిరస్కరించింది. అంతే కాకుండా సీబీఐ అడిగిన విధంగా 5 రోజుల ( జూన్ 3 నుండి 7 వరకు) పాటు సీబీఐ కస్టడీకి అనుమతించింది. దీంతో రేపటి నుండి సీబీఐ కస్టడీలోకి తీసుకొని ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారించనుంది.
అలాగే తాను ఒక పార్టీకి అధ్యక్షున్నని, త్వరలో జరగబోయే ఉప ఎన్నిల ప్రచారంలో పాల్గొనాలని వేసుకున్న క్యాష్ పిటీషన్ ని కూడా హైకోర్టు త్రోసిపుచ్చింది. దీంతో ఉప ఎన్నికల ప్రచారం కోసమైనా బయటకి వస్తాననుకున్న జగన్ ఆశలు అడియాశలే అయ్యాయి. ఈ నిర్ణయంతో జగన్ తరుపువాళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకశాలు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Google product search to become google shoppinguse pay to play model
Unified communist party of nepal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles