Jail officials did not gave permission to ys bharathi

jail officials did not gave permission to YS Bharathi to meet YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy. YS Bharathi and her relatives came to jail to meet Jagan. But they returned without meet due to mulakhath time is over

jail officials did not gave permission to YS Bharathi.gif

Posted: 06/01/2012 07:36 PM IST
Jail officials did not gave permission to ys bharathi

Jagan-wifeఅక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన భార్య భారతి ఈ రోజూ కలవడానికి వెళ్ళారు. కానీ భారతి అక్కడ పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కావు. సాధారణంగా జైలులోని ఖైధీలను వారానికి మూడు సార్లు మాత్రమే ములాఖత్ టైంలో కలువనిస్తారు. కానీ ఎం.పీ భార్యను అయిన నాకు కూడా నిబంధనలు ఏమిటి అనుకుందో ఏమో? కానీ జైలు అధికారులు ఆమెకు చుక్కలు చూపించారు.

జగన్ ని కలవడానికి వెళ్ళిన భారతికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అమె అక్కడ కొంత సేపు ఎండలో నిలబడ్డారు. తరువాత డీజీని కలిసి ప్రత్యేక అనుమతి తీసుకోవాలని భారతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఏమి చేసేది లేక జగన్ ని చూడకుండానే ఆమె వెనుదిరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I would relish the opportunity to be test captain gambhir
Kiran by election campaign in payakaraopeta  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles