I would relish the opportunity to be test captain gambhir

I would relish the opportunity to be Test captain: Gambhir,gautam gambhir, ms dhoni, indian premier league, ipl, test captain

I would relish the opportunity to be Test captain: Gambhir

dhoni.gif

Posted: 06/01/2012 06:32 PM IST
I would relish the opportunity to be test captain gambhir

I would relish the opportunity to be Test captain: Gambhir

తన కంటే గంభీర్ కు దూకుడెక్కువని ధోనీ అంటున్నాడు. కోల్ కత సారథిగా గంభీర్ తనకంటే దూకుడును ప్రదర్శించాడని ఇక్కడో ప్రైవేట్ కార్యక్రమంలో ధోని చెబుతున్నాడట.   ధోని విశ్వనాథన్   ఆనంద్ గురించి మాట్లాడుతూ ఆనంద్ ను వ్యక్తిగతంగా ఓ సారి కలిసే అద్రుష్టం నాకు కలిగింది. గత కొన్నేళ్లుగా ఆనంద్ సాధిస్తున్న విజయాలకు ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు అని ధోని అంటున్నాడు. పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణకు ధోనీ తన ఆమోదాన్ని తెలిపాడు. టీ20, వన్డే క్రికెట్ నుంచి ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ పీటర్సన్ రిటైర్మంట్ ప్రకటించడం పట్ల ధోనీ   ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు.

         

         

       

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali bail case says minister erasu prathap reddy
Jail officials did not gave permission to ys bharathi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles