Chiranjeevi comments on y s jagan

Chiru fire on jagan.gif

Posted: 05/25/2012 12:52 PM IST
Chiranjeevi comments on y s jagan

విశాఖ పట్నం జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి విశాఖ విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ... జగన్ పై విమర్శలు చేశారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జగన్ తనను ఒక్కడినే సిబిఐ విచారిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసి సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తున్నారని, జగన్ ఆస్తుల కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు అరెస్టు అయ్యారని, తప్పు చేసినవారు ఎవరైనా శిక్షకు అర్హులేనని ఆయన అన్నారు. కాని జగన్ మాత్రం తనను మాత్రమే వేధింపులు చేస్తున్నారని చెబుతున్నారని చిరంజీవి అన్నారు. జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hanumantha rao demands question kvp also in jagans case
Daruvu movie preview  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles