Daruvu movie preview

daruvu cast,daruvu preview,delay,direcor siva,Ravi Teja,release,remake,review,taapsi

Actor Ravi Teja's latest flick Daruvu (which means beat) will finally hit the screens on May 25, after initial confusion over the release date

Daruvu Movie Preview.gif

Posted: 05/25/2012 11:10 AM IST
Daruvu movie preview

Daruvu-Movie

‘దరువు’ మూవీ ప్రివ్యూ ...

సంస్థ: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్‌ ఫిలిమ్స్‌

నటీనటులు: రవితేజ, తాప్సీ, సత్యనారాయణ, ప్రభు, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, సాయాజీషిండే, రఘుబాబు, వెన్నెల కిషోర్‌,

అవినాష్‌, సన తదితరులు

సంగీతం: విజయ్‌ ఆంటోని

నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ

దర్శకత్వం: శివ

విడుదల: శుక్రవారం.

కథ : బుల్లెట్‌ రాజా (రవితేజ)... పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది అతని వాలకం. ఏం చేసినా నలుగురికి తెలియాలంటాడు. చాలా సరదా మనిషి. ఏ పనైనా వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తాడు. అలాంటి కుర్రాడికి శ్వేత (తాప్సీ) అనే భరతనాట్య కళాకారిణితో పరిచయమవుతుంది. బుల్లెట్‌ రాజా ఉన్నట్టుండి హోం మంత్రి ఎలా అయ్యాడు? యమలోకానికి వెళ్లి ఎలా తిరిగొచ్చాడు? తదితర విషయాలన్నీ తెరపైనే చూడాలి.

నిర్మాత చిత్రం గురించి చెబుతూ ''సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల్ని ప్రతిబింబించే కథాంశమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. రవితేజ పాత్ర ఐదు కోణాల్లో కనిపిస్తుంది. యమలోకంలోనూ వారసత్వ పాలన అనే అంశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. విద్యాబాలన్‌ అనే పాత్రలో బ్రహ్మానందం కడుపుబ్బ నవ్విస్తారు'' అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi comments on y s jagan
Tdp suspends mysoora reddy for proximity with jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles