Jagan applies for anticipatory bail

YSR Congress Party, YS Jaganmohan Reddy, Kadapa, Code of Criminal Procedure, section 144, hindustan times, news, illegal assets case

Fearing a likely arrest, YSR Congress Party leader YS Jaganmohan Reddy on Thursday applied for anticipatory bail in the Hyderabad CBI court, in the alleged illegal assets case

Jagan applies for anticipatory bail.GIF

Posted: 05/24/2012 04:15 PM IST
Jagan applies for anticipatory bail

Jaganతనను ఎలాగు అరెస్టు చేస్తారన్న భయం జగన్ లో అప్పుడే మొదలైంది. గత రెండు రోజుల నుండి నన్ను అరెస్టు చేస్తారు అంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్న జగన్ తన ప్లాన్ లో తాను ఉన్నాడు. అరెస్టును తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ కోసం సీబీఐ న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ ధాఖలు చేసుకున్నాడు. అక్రమాస్తుల కేసుకు సంబంధించిన కేసులో రేపు సీబీఐ ముందు హాజరు కావాలి. అప్పుడు ఎలాగు నన్ను అరెస్టు చేస్తారని భావించిన జగన్ ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Skinny jeans affect leg
Excise minister venkataramana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles