Excise minister venkataramana

Mopidevi Venkata Ramana,Jagan assets case,CBI

The CBI officials on Wednesday questioned excise minister Mopidevi Venkata Ramana for nearly nine hours in Dilkusha guesthouse in connection with the Vanpic deal as well as Jagan assets case

Excise Minister Venkataramana.GIF

Posted: 05/24/2012 03:47 PM IST
Excise minister venkataramana

Venkata-ramana1రాజకీయ నేతల పాపాలు పండే రోజులు వచ్చాయి. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పదవిలో ఉండగా అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన తొలి మంత్రిగా మోపిదేవి రికార్డుల్లోకి ఎక్కారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖా మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకట రమణ వాన్‌పిక్ ప్రాజెక్టుకి సంబంధించి ఇష్టానుసారం జీవోలు జారీ చేసినట్లు తమ విచారణలో తేలినట్లు సీబీఐ పేర్కొన్నది. ఈ కేటాయింపులకు గాను మంత్రి రూ.8 కోట్లు లంచం తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. మంత్రిపై ఐపీసీ 120 (బీ), రెడ్‌విత్ 409, 420, 477 (ఏ) సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని 13 (1) డీ, 13(2)ఆర్‌డబ్యు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఈయన అరెస్టు తెలిసిన వెంటనే అతని అనుచరులు వీరంగం చేస్తున్నారు. ప్రభుత్వకార్యాలయాల్లోని ఫర్నీచర్ ని, ఆర్టీసీ బస్సులను తగులబెట్టారు. అతని సొంత ఊరు అయిన నిజాంపట్నంలో బంద్ కి పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan applies for anticipatory bail
Cbi arrests minister mopidevi venkataramana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles