Minister for secondary education k parthasarathi

minister for secondary education K Parthasarathi,

minister for secondary education K Parthasarathi

Parthasarathi.gif

Posted: 05/23/2012 07:35 PM IST
Minister for secondary education k parthasarathi

minister for secondary education K Parthasarathi

పదో తరగతి విద్యార్థులతో సర్కారు చెలగాటం అడుతోంది. 12.5 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులను పట్టించుకోకుండా.. మంత్రి కోసం ఏకంగా ఫలితాలనే వాయిదా వేసింది. ఫలితంగా ఈ రోజు  ఉదయమే విడుదల కావలసిన టెన్త్ ఫలితాలు గురువారానికి వాయిదా పడ్డాయి. కేవలం మంత్రి కోసమే మొదట వేళలు మార్చి.. ఆ తరువాత వాయిదా వేశారు. సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి అందుబాటులో ఉండే వేళలను తెలుసుకొని బుధవారం (ఈనెల 23న) ఉదయం 10:30 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ నాలుగు రోజుల కిందటే ప్రకటించింది. కానీ మంత్రి తిరుపతిలో ఉపఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia against red lights for mps
Petrol price hike of rs 750 per litre  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles