Sonia against red lights for mps

Sonia against red lights for MPs,Sonia Gandhi, congress, upa chairperson, sonia, red light beacons, Congress Parliamentary Party , parliament, red beacon light , congress chief, new delhi, delhi, lok sabha, Privileges Committee , Congress MP Abhishek Singhvi, Prime Minister Manmohan Sing

Sonia against red lights for MPs

Sonia.gif

Posted: 05/23/2012 07:59 PM IST
Sonia against red lights for mps

Sonia against red lights for MPs

కాంగ్రెస్‌ పార్ల మెంటరీ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో గాంధీ ప్రసంగిస్తూ స్థాయికి మించి పెరిగిన ఎర్ర రంగు బీకాన్‌ బల్బుల మూ లంగా ఢిల్లీలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి అని పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యుల కార్లపై  ఎర్ర రంగు బీకాన్‌ బల్బులను అమర్చాలన్న డిమాండ్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ విముఖత వ్యక్తం చేశారు. ఈ విషయంపై  నిర్ణయాధికారాన్ని ఆయా రాష్ట్రాలకు విడిచిపెట్టడం జరుగుతుందని అవి తమ న్యాయపరిధిమేరకు నిర్ణయం తీసుకుంటాయని ఆమె అన్నారు. 

Sonia against red lights for MPs

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Geeta basra and harbhajan singh to marry
Minister for secondary education k parthasarathi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles