Ram charanupasana wedding card in tirumala hundi

chiranjeevi rajyasabha member,megafans,ram charan,ram charan tej fiancee,ram charan teja marriage,ramcharan latest news,ramcharan tej fiancee,ramcharan teja wedding,surekha,tirumala tirupati devasthanam,tirupati,tirupati mla,ttd,upasana kamineni,vijayawada,news

Chiranjeevi, along with his wife Surekha has visited tirumala temple and offered their prayers yesterday. They dropped the wedding card of Ram Charan and

Ram Charan_Upasana wedding card in tirumala hundi.gif

Posted: 05/19/2012 05:10 PM IST
Ram charanupasana wedding card in tirumala hundi

Sureka-with-chiruఎంపీ, కాంగ్రెస్ నేత చిరంజీవి కుమారుడి వివాహం జూన్ 14న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెండ్లికి సంబంధించిన ఏర్పాట్లు, హడావుడి ఇప్పటి నుండే మొదలైంది. వివాహానికి సంబంధించిన లగ్న పత్రికను శాస్త్రం ప్రకారం గుళ్ళలో పూజలు నిర్వహించి తరువాత పంపిణీ మొదలు పెడతారు. దాని ప్రకారమే చిరంజీవి సతీమతి, చరణ్ తల్లి సురేఖ చరణ్, ఉపాసనల లగ్నపత్రికలను వివిధ పుణ్య క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.

మొన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత వుంచి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న తిరుమల శ్రీవారి చెంత లగ్నపత్రికనుంచి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కుమారుని పెండ్లి పత్రికను స్వామి వారి హుండీలో వేశారు. తరువాత తిరుచానూరు అమ్మవారిని దర్శించుకుకొని, అమ్మవారికి శుభలేఖ తో పాటు పట్టు చీరను సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Death by mosquito bite is also an accident
Wankhede village in madhya pradesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles