Ap by elections notification released

AP By-Elections Notification Released

AP By-Elections Notification Released

Notification.gif

Posted: 05/18/2012 04:21 PM IST
Ap by elections notification released

AP By-Elections Notification Released

 రాష్ట్రంలో సెమీఫైనల్స్ కు తెరలేచింది. మొత్తం 18స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆపై నామినేషన్ల ఘట్టానికి తెరలేవనుంది. 25వరకు నామినేషన్ దాఖలకు ఆఖరు తేదీ. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 28నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. జూన్ 12న పోలింగ్, జూన్ 15న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడవుతాయి. మొత్తానికి 2014సాధారణ ఎన్నికలకు ఈ ఉపసమరం సెమీఫైనల్స్ గా భావిస్తున్న అన్ని పార్టీలు వ్యూహరచనలో పడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fake doctor arrested
Hyderabad makkah masjid bomb blast turns 5 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles