Hyderabad makkah masjid bomb blast turns 5 years

Hyderabad Makkah Masjid Bomb Blast turns 5 years,On the completion of five years of Makkah Masjid bomb blast,

Hyderabad Makkah Masjid Bomb Blast turns 5 years

Hyderabad.gif

Posted: 05/18/2012 04:15 PM IST
Hyderabad makkah masjid bomb blast turns 5 years

Hyderabad Makkah Masjid Bomb Blast turns 5 years

మక్కా మజీద్ పేలుళ్లు శుక్రవారంతో 5ఏళ్లు. అయినా ఆ విషాద ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేకపోతున్నారు. దీంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో పికెట్ లను ఏర్పాటు చేశారు. దక్షిణ మండలం పరిధిలోని చార్మినార్, మీర్ చౌక్, ఫలక్ నుమా, సంతోషనగర్ డివిజన్లలో శుక్రవారం నుంచి ఉదయం 6గంటల వరకు షాపులు, వైన్ షాపులు, బార్లు బంద్  చేయాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. తూర్పుమండలంలోని మలక్ పేట్, సుల్తాన్ బజార్, పశ్చిమ మండలంలోని గోషామహల్, ఆసిఫ్ నగర్ డివిజన్ లో బంద్ చేయాలని ఉత్తర్వులిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap by elections notification released
Rowdy sheeter maruthi nayeem murdered  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles