ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ రోజు హైదరాబాద్ కి వచ్చాడు. ఈయనకు ఇక్కడ ఘన స్వాగతం పలికారు. ఇంతకీ అమీర్ ఖాన్ హైదరాబాద్ కి ఎందుకు వచ్చినట్లు ? ఈయన రాక పై కొన్ని రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఈయన జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించాడనికి వచ్చాడని తెలుస్తుంది.
కానీ ఇంకో విషయం ఏంటంటే... ఈ మధ్యన ఆయన చేస్తున్న రియాల్టీ షో ‘సత్యమేవ జయతే’ ప్రోగ్రాంని పలు ప్రాంతీయ భాషల్లోకి అనువధించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు ఆ మధ్యన ఆంధ్రావిశేష్ లో చెప్పిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ షో చేయడానికి అమీర్ ఖాన్ సమాజసేవ, ఆదర్శ భావాలు కలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఎంచుకున్నాడని సమాచారం. ఈ విషయం పై మాట్లాడటానికే అమీర్ ఖాన్ హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more