Female foeticide woman doctor caught while she was allegedly aborting girl child in haryana

Female foeticide: Woman doctor caught while she was allegedly aborting girl child in Haryana,female foeticide,foeticide,Aamir Khan,Satyamev Jayate,girl child,girl child abortion

Female foeticide: Woman doctor caught while she was allegedly aborting girl child in Haryana

women01.gif

Posted: 05/16/2012 01:36 PM IST
Female foeticide woman doctor caught while she was allegedly aborting girl child in haryana

Female foeticide: Woman doctor caught while she was allegedly aborting girl child in Haryana

 ఆయన చెప్పిన మాటలు ఓ నర్సింగ్ హోమ్‌లో పారిశుద్ధ్య పనిచేసే మహిళను కదిలించాయి. ఆ నర్సింగ్‌హోమ్‌లో జరుగుతున్న గర్భస్రావ (అబార్షన్) దారుణాలను బయటపేట్టే చేశాయి కూతుళ్లు చాలా విలువైనవాళ్లు. జన్మించక ముందే వారిని చంపకండి.. ఇవి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుతున్న మెగా టీవీ షో సత్యమేవ జయతే కార్యక్రమం మొదటి ఎపిసోడ్‌లో చెప్పిన మాటలు. సామాజిక రుగ్మతలనే ప్రధాన అంశాలుగా తీసుకుని వాటిని రూపుమాపాలనే సుదీర్ఘలక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. హర్యానాలోని యమునా నగర్ ప్రాంతంలో ప్రియాంక అనే బీఎంఎస్ డాక్టర్ ఓ యువతికి గర్భస్రావం చేస్తుండగా అక్కడి ఆరోగ్యశాఖ దాడులు నిర్వహించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడులు నిర్వహించిన బృందంలో రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు కూడా ఉన్నారు. జగద్గరీ జిల్లాలోని పోష్ సరస్వతి కాలనీలో ప్రియాంక ఐదు సంవత్సరాలుగా క్లినిక్ నిర్వహిస్తుందని, నెలకు ఆరేడు అబార్షన్‌లు చేస్తుందని అందులో పనిచేస్తున్న మహిళ వారికి తెలిపింది.

Female foeticide: Woman doctor caught while she was allegedly aborting girl child in Haryana

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kali ma beer to be renamed after hindus protest
40k crore fraud in maya rule  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles