Maa tv nimmagadda prasad in cbi custody

Matrix Prasad alias Nimmagadda Prasad has been taken into custody by CBI in Jagan assets case. Prasad, who is accused number 12 in the case against Jagan, has been charged under Sections 120 B, IPC 420, 409 and 477 A.

MAA TV Nimmagadda Prasad in CBI custody.gif

Posted: 05/15/2012 09:19 PM IST
Maa tv nimmagadda prasad in cbi custody

nimmagadda-prasadజగన్ అక్రమాస్తుల కేసులో 12వ నిందితుడు మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. రెండు రోజులుగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ విచారిస్తోంది. మైలాన్, సాక్షి, మా టీవీలతో పాటు కొన్ని సంస్థలలో నిమ్మగడ్డ పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. జగన్‌కు చెందిన సంస్థల్లో రూ. 504 కోట్లు, జగతి పబ్లికేషన్స్‌లో రూ. 100 కోట్లు, భారతి సిమెంట్స్‌లో రూ. 244 కోట్లు, సండూర్ పవర్‌లో రూ. 140 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఐపీసీ 120 బీ, 420, 409, 477(ఎ) సెక్షన్ల కింద సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran kumar reddy
Actress rekha took oath as a rajya sabha mp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles