Cm kiran kumar reddy

cm kiran kumar reddy, CM Office, IAS, CMO MPDO Officer,

cm kiran kumar reddy

kiran.gif

Posted: 05/16/2012 10:33 AM IST
Cm kiran kumar reddy

ఎలుకకు కలుగులో ఉంటే బలం! మొసలికి నీటిలో ఉంటేనే శక్తి! అవును.. స్థాన బలిమి అలాంటిది మరి! ఇది సీఎం కార్యాలయానికి కూడా వర్తిస్తుంది! పాలనకు గుండెకాయలాంటి సీఎంఓలో పని చేసే ఐఏఎస్ అధికారులు కూడా ఇలానే వ్యవహరిస్తుంటారు! తమ కన్నా సీనియర్లను ఏమాత్రం పట్టించుకోరు! పైగా రాష్ట్ర పాలనను అంతా తామే భరిస్తున్నామనే రీతిలో ఫోజులు కొడుతుంటారు! సీఎం చంద్రబాబునాయుడు హయాంలో బీజం పడిన ఈ ధోరణి ఇప్పుడు వెర్రితలలు వేస్తోంది! నిజానికి పాలనలో ఐఏఎస్‌లదే హవా! కానీ.. సీఎంఓలో ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బందిగా ఉన్న వారు మరింతగా లేని అధికారాలను ఊహించుకుంటారు! సమావేశాల్లో వెనుక నిలబడి అందరికీ కనిపించడం అదో గొప్ప అర్హతగా భావిస్తుంటారు. రోజువారీగా సీఎం అపాయింట్‌మెంట్స్ చూసి పేర్లు రాసుకునే వారైతే మరీ అధికంగా పెత్తనం చెలాయిస్తుంటారు. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న ఓ ఎంపీడీవో స్థాయి అధికారి మరీ అతి చేస్తున్నారని స్వయంగా ఐఏఎస్ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. ఐఏఎస్‌లు కూడా తనకే దండం పెట్టాలనే రీతిలో ఆ అధికారి తీరు ఉందని ఓ ఐఏఎస్ అధికారి వాపోయారు.!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kb krishnamurthy meets cm kiran at camp office
Maa tv nimmagadda prasad in cbi custody  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles