Hearing on rebel mlcs disqualification adjourned

Government whip and MLC Rudraraju Padmaraju today informed that Legislative Council Chairman, Dr Chakrapani, has adjourned the hearing on disqualification petitions pending against MLC Pulla Padmavathi and Kondru Murali for 'anti-party activities' to May 18 and May 28 respectively. Talking to media persons here, Mr Padmaraju stated that Kondru Murali has sent a letter stating that his health condition was bad and sought 40 days time to appear before the Council Chairman

Hearing on rebel MLCs disqualification adjourned.gif

Posted: 05/12/2012 03:22 PM IST
Hearing on rebel mlcs disqualification adjourned

Padmavatiకాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి కొంతకాలం క్రితం వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు మద్దతుదారుగా నిలిచిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నట్టు కనిపిస్తున్నది. కొద్ది కాలం క్రితం జరిగిన సీఎల్పీ సమావేశానికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్ళిపోయిన ఆమె తాజాగా తనపై అనర్హత వేటు వేయవద్దంటూ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణికి లేఖ రాశారు.

తన కుటుంబం యావత్తూ తరతరాలుగా కాంగ్రెస్‌ పార్టీకే కట్టుబడి ఉంద ని, తాను కూడా అదే బాటలో నడుస్తానని ఆ లేఖలో ఆమె తెలిపారు. దళిత మహిళ అయిన తనపై అనర్హత వేటు వేయరాదని, క్షమించాలని పద్మావతి ఆ లేఖలో పేర్కొన్నట్టు ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు సైతం ధ్రువీకరించారు. తాను సోనియా నాయకత్వం లోనే పని చేస్తానని పుల్లా పద్మావతి మండలి చైర్మన్‌కు రాసిన లేఖలో తెలిపారు.  అయితే ఈమె తన తప్పును తెలుసుకొని పశ్చాతపడి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిందని ఎమ్మెల్సీలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shun anti social jagan says kiran kumar reddy
T jeevan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles