Shun anti social jagan says kiran kumar reddy

The Congress cadres in Tirupati, who have had a lacklustre election campaign, have been energised by Chief Minister N. Kiran Kumar Reddy’s impressive road

The Congress cadres in Tirupati, who have had a lacklustre election campaign, have been energised by Chief Minister N. Kiran Kumar Reddy’s impressive road

Shun anti-social Jagan, says Kiran Kumar Reddy.gif

Posted: 05/12/2012 03:26 PM IST
Shun anti social jagan says kiran kumar reddy

kiranముఖ్యమంత్రి కిరణ్ రోజురోజుకూ తన మాటలకు పదును పెడుతున్నారు. సామాన్యులకు హత్తుకునేలా, వారిని ఆలోచింప చేసేలా జగన్‌పైకి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. శుక్రవారం తిరుపతిలో మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకు జగన్‌కు ఆర్థిక నేరాలతోనే సంబంధాలు ఉన్నాయని బయటపడింది.  కాని ఇప్పుడు ఏకంగా హంతకులు, అరాచకాలు చేసేవాళ్లు, కబ్జాదారులు, తుపాకుల సరఫరాదారులతో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఇలాంటి అరాచక శక్తికి అధికారం ఇస్తే ప్రజలనే కాదు, రాష్ట్రాన్ని కూడా హత్య చేస్తాడు! అంటూ విరుచుకుపడ్డారు. జగన్ వెంట హంతకులు, కబ్జాదారులు, అక్రమ ఆయుధాల సరఫరాదారులు ఉన్నారని వివరించారు. మరి కిరణ్ వాడి వేడి వాగ్భాణాలు తిరుపతి ప్రజలకు తగిలి ఓట్లేస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obese boy returned to mother care
Hearing on rebel mlcs disqualification adjourned  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles