Obamas support for gay marriage splits us

Obama's support for gay marriage splits US,S-Gay Marriage-Battlegrounds,Barack Obama,Mitt Romney,George W. Bush,Julie Carr,United States,Iowa

Obama's support for gay marriage splits US

Obama.gif

Posted: 05/11/2012 01:49 PM IST
Obamas support for gay marriage splits us

Obama's support for gay marriage splits US

స్వలింగ వివాహాలకు బాసటగా నిలిచిన తొలి అమెరికా అధ్యక్షుడు ఒబామానే కావడం విశేషం. ఒకవైపు ఈ ఏడాది అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న సమయంలో ఒబామా స్వలింగ వివాహాలకు మద్దతు పలకడంపై అమెరికన్లలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొద్దినెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న స్వలింగ వివాహాలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు పలికారు. ఎన్నికల్లో ఒబామాకు ప్రత్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్న రిపబ్లికన్ పార్టీ నేత మిట్ రోమ్నీ ఈ అంశంలో ఒబామాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏబీసీ న్యూస్ చానల్‌కు ఒబామా స్వలింగ వివాహాలకు సానుకూలంగా వ్యాఖ్యలు చేశా రు. స్వలింగ జంటలు పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితులు రావాలని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆయన అన్నారు. తన భార్య మిషెల్ కూడా ఇదే అభిప్రాయం తో ఉన్నట్లు చెప్పారు. దీనిపై రోమ్నీ స్పందిస్తూ, ఇంతవరకు స్త్రీ పురుషుల మధ్య మాత్రమే పెళ్లిళ్లు జరుగుతాయనే అభిప్రాయంతో ఉన్నానని, అయితే, ఒబామా ఈ అంశంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారని వ్యంగ్యంగా అన్నారు.

Obama's support for gay marriage splits US

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fishbowl bras offer alternative cooling in japans summer heat now that all nuclear power plants are shut down
Indian man cuts wife s throat 8 times  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles