ఇవి ప్రపంచంలోనే తొలి కూలింగ్ బ్రాలు. జపాన్‌కు చెందిన ట్రయంప్ అనే కంపెనీ వీటిని రూపొందించింది. మహిళలు వీటిని ధరిస్తే.. వేసవి చల్లగా గడిచిపోతుందని ఈ కంపెనీ భరోసా ఇస్తోంది. ఈ బ్రాలలో జెల్పాడ్స్ ఉంటాయి. ఈ లోదుస్తులను వేసుకునే ముందు వాటిని రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఈ బ్రాలు శరీరంలోని వేడిని తగ్గిస్తాయని చెబుతున్నారు. అంతేకాదు.. చల్లగా ఒంటిపై నీళ్లు కొట్టుకోవాలనిపిస్తే.. బ్రా పక్కన చెక్కతో చేసిన పాత్రలాంటిది తగిలించి ఉంటుంది. ఇంకా వేడిగా అనిపిస్తే.. బ్రాకే తగిలించి ఉన్న విసనకర్రతో విసురుకోవచ్చు. ఈ బ్రాలకు మ్యాచింగ్‌గా వెదురు, దోమల తెరతో స్కర్టులనూ తయారుచేశారు. జపాన్‌లో అణువిద్యుత్ ప్లాంట్లు మూసేసిన నేపథ్యంలో విద్యుత్ కొరత ఏర్పడనుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జపాన్ మహిళలు కూల్ గా ఉండేందుకు.. ఏసీల వినియోగాన్ని తగ్గించేందుకు ఈ బ్రాలను రూపొందించినట్లు ట్రయంప్ కంపెనీ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more