Al qaeda underwear bomber was double agent

Al-Qaeda underwear bomber 'was double agent,lobal terrorism,World news,United States,Airline industry,CIA,FBI,Yemen,Saudi Arabia,Middle East and North Africa,World news

Al-Qaeda underwear bomber 'was double agent'

underwear.gif

Posted: 05/09/2012 09:58 AM IST
Al qaeda underwear bomber was double agent

Al-Qaeda underwear bomber 'was double agent'

అమెరికా విమానం పేల్చివేతకు అల్‌కాయిదా విఫలయత్నం. అల్‌కాయిదా సరికొత్త పథకంతో ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. తాజాగా అమెరికా విమానంపై అధునాతన బాంబుతో దాడికి అల్‌కాయిదా పన్నిన కుట్రను అమెరికా పోలీసులు భగ్నం చేశారు. అరేబియా ద్వీపకల్పంలో ప్రయాణికుల విమానంలో అధునాతన పేలుడు పదార్థాన్ని గుర్తించి నిర్వీర్యం చేసినట్లు రక్షణ అధికారులు వెల్లడించారు. అమెరికన్లను బెదిరించకముందే ఈ పథకం విఫలమైంది. ఏ ఇతర విమానసంస్థలకూ ప్రమాదం లేదు అని పేర్కొన్నారు. ‘నాన్‌మెటాలిక్ బాంబును ఎయిర్‌పోర్టు రక్షణ సిబ్బంది గుర్తించలేదు.

Al-Qaeda underwear bomber 'was double agent'

విఫలమైన ఈ బాంబు, 2009 అండర్‌వేర్ బాంబర్ ఒమర్ అబ్దుముతాల్లాబ్ ఉదంతాన్ని గుర్తుకుతెచ్చింది’ అని ఎఫ్‌బీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘అభివృద్ధి పరిచిన అధునాతన పేలుడు పదార్ధాన్ని తీవ్రవాద దాడి కోసం తీసుకెళుతున్న సమయంలో ఈ కుట్రను భగ్నం చేయడం విదేశాలలోని అమెరికా రక్షణ, ఇంటెలిజెన్స్ సిబ్బంది మధ్య సహకారాన్ని తెలుపుతోంది’ అని ఎఫ్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో అరేబియన్ ద్వీపకల్పంలో ఈ తరహా బాంబులను హత్యలు చేయడానికి, విమానాలపై దాడికి అల్‌కాయిదా ఉపయోగించిందని ఆ ప్రకటనలో తెలిపింది. కాగా, అల్‌కాయిదా పథకం విఫలమైందని గతనెలలో అధ్యక్షుడు ఒబామాకు తెలిపినట్లు వైట్‌హౌస్ తెలిపింది. అల్‌కాయిదా పన్నిన ఈ కుట్రకు సంబంధించిన సమాచారాన్ని అమెరికా రక్షణ అధికారులు ఒబామాకు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in south korea
Chidambaram must resign says bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles