Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in south korea

Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in South Korea

Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in South Korea

human baby.gif

Posted: 05/09/2012 10:13 AM IST
Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in south korea

Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in South Korea

సహజంగా మనిషి మాంసాన్ని మనిషే తింటే అది విషపూరితమవుతుంది. కానీ దక్షిణ కొరియాలో మనిషి మాంసాన్ని పౌడర్‌గా చేసి, దాంతో తయారుచేసిన మాత్రలను ప్రజలు విరివిగా వాడుతున్నారు.సర్వరోగ నివారిణిలా పనిచేస్తున్నాయనే (మూఢ) నమ్మకంతోనే విపరీతంగా కొంటున్నారు. కానీ వాటివల్ల ఆరోగ్యానికి హానికలుగుతోంది.ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు వేలాది మాత్రలు పట్టుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఆగస్టు నుంచి జరిపిన దాడుల్లో దాదాపు 17 వేలకుపైగా మాత్రల స్మగ్లింగ్‌ను అడ్డుకున్నామని తెలిపారు. మందులు చైనా నుంచి దక్షిణ కొరియాకు అక్రమంగా సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.

Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in South Korea

ఈ మాత్రల ఎగుమతి గురించి తెలుసుకున్న చైనా అధికారులు అడ్డుకట్ట వేసినా స్మగ్లింగ్ ఆగకపోవడం గమనార్హం. గర్భస్రావం వల్ల వెలువడే మాయ (ప్లాసెంటా)ను పౌడర్‌గా మార్చి మందులు తయారుచేయొచ్చంటూ చైనాలో కొందరు వైద్యులు చెప్పడం వల్లే అక్కడి సంస్థలు వాటిని తయారుచేస్తున్నట్లు తెలిసింది. రైనోసిరాస్ కొమ్ము నుంచి తయారుచేసిన చైనా మందులకు భారీ డిమాండ్ ఉంది. రక్త సరఫరాను మెరుగుపర్చుకునేందుకు ప్రజలు మాయను వినియోగిస్తున్నట్లు చారిత్రక సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మందుల్లో అత్యధికం రెండు వేల ఏళ్లకు పైబడినవని తెలిపింది.

Thousands of pills filled with powdered human baby flesh discovered by customs officials in South Korea

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu all free polices
Al qaeda underwear bomber was double agent  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles