Facebook on spending spree picks up tagtile

company information,merger, acquisition and takeover,internet,social networking,social networking, Facebook, TagTile

On Friday it snapped up the mobile customer loyalty firm TagTile for an undisclosed sum, in advance of its imminent IPO. “Today we are happy to announce that we are joining Facebook and that they area acquiring substantially all of our assets,” TagTile wrote in a statement on its website.

Facebook.gif

Posted: 04/18/2012 06:26 PM IST
Facebook on spending spree picks up tagtile

Tagtileసోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ మరో భారతీయ కంపెనీని కొనుగోలు చేసింది. గత వారంతో మిలియన్ డాలర్స్ చెల్లించి ఇండియాకు చెందిన ఫోటో అండ్ షేరింగ్ అప్ ఇన్ స్టాగ్రామ్కంపెనీని 1 మిలియన్ డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ వారంలో బుక్ ఢిల్లీకి చెందిన ట్యాగ్ టైల్ అనే మొబైల్ ఆన్ లైన్ లాయాల్టీ కస్టమర్లకు సంబంధించిన కంపెనీని కొనుగోలు చేసింది. ఢిల్లీకి చెందిన ట్యాగ్ టైల్ అనే కంపెనీ సంవత్సరం క్రితం ప్రారంభించబడింది.

ఢిల్లీకి దగ్గర్లోని సైబాబాద్ ప్రాంతానికి చెందిన వాడు. ఇతడు ఐఐటి కాన్పూర్ లో చదివాడు. ఇతడు తయారు చేసిన డివైజ్ ని ఒక షాపులోని కౌంటర్ ప్రక్కన పెట్టి, ఇతడు తయారు చేసిన అప్లికేషన్ ని డౌన్ లోడ్ చేసుకుంటే....ఆ షాపులోకి ఆ కస్టమర్ ఎన్ని సార్లు వచ్చి వస్తువును కొన్నాడు అనే సమాచారాన్ని మొబైల్ ద్వారా ఆ షాపు యాజమానికి తెలుస్తుంది. అని ఆనంద్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  End of johnnie walker
Lickable jaffa cake lift installed in london  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles