Lickable jaffa cake lift installed in london

Lickable Jaffa Cake lift installed in London,Charlie and the Chocolate Factory, Willy Wonka, Philippa Tilley, Need mood lift Office firm install worlds LICKABLE elevator lined 1 325 Jaffa Cakes

Lickable Jaffa Cake lift installed in London

Jaffa.gif

Posted: 04/18/2012 05:00 PM IST
Lickable jaffa cake lift installed in london

Lickable Jaffa Cake lift installed in London

హాలో ఇక్కడ నాకేస్తున్నఅంటే ఏదో అనుకోకండి? ఈ నాకే వెనుక పెద్ద కథ ఉంది. ఎలా అంటే .. ఇప్పుడు లిఫ్ట్ లోకి వెళ్లాలన్న, బయటకి రావాలన్న మనం ఏం చేస్తాం? అక్కడున్న బటన్ మీద ఫింగర్ తో నొక్కుతాం కదా ఇక నుండి ఆ బటన్ నొక్కటం ఉండదట, ఇక లిఫ్ట్ ఓపెన్ అవటం ఎలా అంటారా? ఏం లేదండీ.. మీరు చేయ్యవలసి.. చాలా సింపుల్. ఒక్కసారి మీ నాలుకతో గొడమీద నాకేతే చాలు డోర్ ఓపెన్ అవుతుందట. ఎంతటి వారైన నాకేతేనే డోర్ ఓపెన్ అవుతుందని అంటున్నారు.

Lickable Jaffa Cake lift installed in London

ఈ అమ్మాయి గోడలను ఎలా నాకేస్తుందో చూశారుగా.. ఇది ప్రపంచంలోనే తొలి ‘నాకే’ లిఫ్ట్. లండన్‌లోని ఇంజిన్ అనే సంస్థ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ గోడలపైన మొత్తం 1,325 ‘మెక్‌వైట్స్’ జఫ్ఫా కేకులను అతికించారు. సంస్థ ఉద్యోగుల మూడ్ ఎప్పుడూ బాగుండేలా చూసేందుకే ఈ ఏర్పాటు చేశారట! దీని వల్ల వారి జీవితానికి కొంత వినోదాన్ని జోడించినట్లవుతుందని మెక్‌వైట్స్

Lickable Jaffa Cake lift installed in London

జఫ్ఫా చీఫ్ ఫిలిప్పా టిల్లీ అన్నారు. మరి.. ఒకరు నాకిన కేక్‌లను మరో ఉద్యోగి నాకడానికి ఇష్టపడతాడా అన్న డౌట్‌కు.. ‘వాస్తవానికి ఈ కేకుల మీద జఫ్ఫా కేక్ ఫ్లేవర్ ఉన్న స్టిక్కర్లు ఉంటాయి. ఎవరైనా ఆ కేకును నాకితే.. వెంటనే లిఫ్ట్ అటెండెంట్ పాత స్టిక్కర్‌ను తీసేసి.. కొత్త స్టిక్కర్‌ను అతికిస్తాడు’ అని చెప్పారు.

Lickable Jaffa Cake lift installed in London

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook on spending spree picks up tagtile
Angelina jolie appointed as unhcr special envoy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles