Khajan marriaged two sisters at a time

Youth Marriaged two sisters at a time in Mahaboob Nagar, Makthal, Sisters, Sushma Sri, Sandyhya Sri, Sushila’s brother of Khajan Marriaged with her daughters, Wedding, Sushma Mentally ill, Invites Family members and Friends

Youth Marriaged two sisters at a time in Mahaboob Nagar, Makthal, Sisters, Sushma Sri, Sandyhya Sri, Sushila’s brother of Khajan Marriaged with her daughters, Wedding, Sushma Mentally ill, Invites Family members and Friends

Khajan Marriaged two sisters at a time.gif

Posted: 04/14/2012 07:50 PM IST
Khajan marriaged two sisters at a time

Khajanసాధారణంగా మనం చూసే పెళ్ళిళ్ళలో ఒక వధువు, ఒక వరుడు ఉంటారు. కానీ ఇక్కడ ఇద్దరు వధువులు, ఒక వరుడు ఉన్నాడు. మూడు ముళ్ళు వేయాల్సిన వాడు ఆరు ముళ్ళు వేశాడు.

అదేంటి అని ఆశ్చర్యపోకండి. వరుడు ఇక్కడ తన మానమత్వాన్ని చూపి ఓ జీవితానికి అండగా నిలిచాడు. అందరి చేత ఆశీర్వాదాలు పొందాడు. వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్తల్ లో ఖాజన్ అనే యువకుడు అక్కా చెళ్లెళ్ళు అయిన సుష్మ శ్రీ, సంధ్య శ్రీ అనే ఇద్దరు యువతులను పెళ్లాడాడు.

సంధ్యశ్రీ  మానసికంగా వికలాంగురాలు. పెద్ద కుమార్తె పెళ్లి కానిదే చిన్న కూతురు పెళ్ళి కాదని బెంగపడుతున్న నరేందర్, సుశీల దంపతులకు సుశీల తమ్ముడు ఖాజన్ అండగా నిలబడ్డాడు. ఇద్దరినీ తానే వివాహం ఆడుతానని చెప్పి మాట నిలుపుకున్నాడు. సాంప్రదాయ బద్దగా జరిగిన ఈ వివాహానికి పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mega power star ram charan tej upasana marriage date and time fixed in a few seconds back
Ambedkar statue in assembly premises soonbotsa  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles