Ambedkar statue in assembly premises soonbotsa

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

State Legislative Assembly Deputy Speaker Mallu Bhatti Vikramarka said that the government has taken a decision to install constitutional architect Dr B R Ambedkar's statue in the Assembly premises.

Ambedkar statue in Assembly premises soon.gif

Posted: 04/14/2012 07:14 PM IST
Ambedkar statue in assembly premises soonbotsa

తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరిక నెరవేరింది. భారత రాజ్యంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో పెట్టాలనే డిమాండ్ తో చేపట్టిన 48 గంటల దీక్ష గడవక ముందే ప్రముత్వం అసెంబ్లీలో విగ్రహ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని త్వరలోనే తప్పకుండా ఏర్పాటు చేస్తామని మంత్రి గీతారెడ్డి ప్రకటించారు. శాసన మండలి భవన నిర్మాణం పూర్తి అయిన వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు.

అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన శనివారం ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేసి ఉన్నందువల్ల ఎవరూ ప్రత్యేకంగా ఇందుకోసం ఉద్యమం చేయనక్కర్లేదని గీతారెడ్డి వ్యాఖ్యానించారు. కొంతమంది చేస్తున్న ఉద్యమం కేవలం ప్రచారం కోసమేనని ఎద్దేవ చేశారు. ఏదైతేనేమీ కేసీఆర్ కూతురు దీక్ష ఫలించిందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Khajan marriaged two sisters at a time
45 quake shakes gujaratgif  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles