Constable daughter select junior judge

Constable daughter select junior judge

Constable daughter select junior judge.

Constable daughter select junior judge.gif

Posted: 04/14/2012 02:56 PM IST
Constable daughter select junior judge

S.Lavanyaతన తండ్రి మామూలు కానిస్టేబుల్ అయినా తన కూతురు మాత్రం న్యాయానికి అధినేతగా ఎన్నికయింది. వివరాల్లోకి వెలితే... తిరుపతి ట్రాఫిక్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎన్.మునికృష్ణయ్య కుమార్తె ఎన్.లావణ్య జూనియర్ జడ్జిగా ఎంపికయ్యారు. లావణ్య ఐదు సంవత్సరాల లా కోర్సును తిరుపతి అంబేద్కర్ కళాశాలలో చేశారు. 2007 నుంచి తిరుపతిలో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఈ ఏడాది జరిగిన జూనియర్ జడ్జి పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలో విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Japan has a hand reading atm
Professor arrested for poking fun at cm mamata  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles