Professor arrested for poking fun at cm mamata

Jadavpur Univeristy, JU, JU chemistry department, West Bengal chief minister, Mamata Banerjee, news

A Jadavpur University chemistry professor was arrested on Thursday evening for circulating a picture spoof on Trinamool Congress boss Mamata Banerjee and railway minister Mukul Roy. HT reports. VOTE: Is Mamata still as popular as a year ago

Professor arrested for poking fun at Mamata.gif

Posted: 04/14/2012 02:51 PM IST
Professor arrested for poking fun at cm mamata

chemistry-professorపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీపై వ్యంగ్యాస్త్రం సంధిస్తూ ఇంటర్నెట్‌లో కార్టూన్‌ను పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అంబికేశ్ మహాపాత్ర అనే ప్రొఫెసర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనకు అలీపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రైల్వే మంత్రి పదవి నుంచి దినేశ్ త్రివేదీని మార్చడం గురించి మమత, ఆ పార్టీ నేత ముకుల్ రాయ్‌లు బెంగాలీ చిత్రం ‘సోనార్ కెల్లా’లోని డైలాగులను వల్లెవేస్తున్నట్టుగా కార్టూన్‌లో చూపారు. కాగా, తాను సీపీఎం సభ్యుడినని, ఉద్దేశపూర్వకంగానే కార్టూన్ ఉన్న ఈ మెయిళ్లు పంపుతున్నట్టుగా ఓ లేఖపై తృణమూల్‌కు చెందిన కొందరు గురువారం తనతో బలవంతంగా సంతకాలు చేయించారని మహాపాత్ర ఆరోపిం చారు. మహాపాత్ర జాదవ్‌పూర్ వర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Constable daughter select junior judge
Archipelago cinema the floating movie theater  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles