Pcc chief botsa satyanarayana counter

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

PCC chief Botsa Satyanarayana countered YSR Congress Party chief YS Jaganmohan Reddy and TDP Rajya Sabha MP Harikrishna on tuesday in New Delhi

PCC chief Botsa Satyanarayana countered.gif

Posted: 04/05/2012 04:33 PM IST
Pcc chief botsa satyanarayana counter

Botsa-Styanarayanaరాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి మద్యం సిండికేట్ల పై జరుగుతున్న ఏసీబీ దాడుల అదనపు డైరెక్టర్ ఎవరో నాకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ట్విస్ట్ ఇచ్చారు. ఏసీబీ డైరెక్టర్ బదిలీ పెద్ద దుమారమే లేపడంతో అతని బదిలీని రద్దు చేశారు. ఇన్ని రోజుల నుండి దాడులు చేస్తున్నా ఏసీబీ అదనపు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాత్రం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి ఎవరు? ఆయన బదిలీ ఏమిటి? ప్రమోషన్ వచ్చిందని చదివాను.లేనివాటిని తనతో మాట్లాడించవద్దు. అర్దరాత్రి బదిలీ చేశారా? మిట్టమద్యాహ్నం చేశారా?అవన్ని నాకు అనవసరం. నాకు దర్యాప్తుకు అనవసరం. ఇంకా ఎక్కువ అడిగితే నో కామెంట్ అని చెబుతాను అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

ఇక పోతే రాష్ట్ర కాంగ్రెస్ లో జరిగిన తగాదా అంతా ఒట్టిదేనని ఖండించారు. మీడియాలో వచ్చిన కథనాలన్నీ ఊహాగానాలేనని అన్నారు. అదంతా మీడియా స్రుష్టేనని, కాంగ్రెస్ లో ఎలాంటి కుమ్ములాటలు లేవని, ముఖ్యమంత్రికి, నాకు అస్సలు విభేదాలు లేవని స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడు అయి ఉండి, తన మధ్యం షాపులపైనే దాడులు జరుపుతున్న ఏసీబీ అదనపు డైరెక్టర్ బొత్సకి తెలియకపోవడం విడ్డూరమే మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maharashtra recommends sachin for bharat ratna
Vangapandu prajadandu party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles