Ocean warming is 135 years old

The world's oceans have been warming for more than 100 years, twice as long as previously believed,

The world's oceans have been warming for more than 100 years, twice as long as previously believed, new research suggests.

Ocean warming is 135 years old.gif

Posted: 04/04/2012 03:12 PM IST
Ocean warming is 135 years old

Oceanఈ భూమి పై రోజురోజుకు భూతాపం పెరిగిపోతుంది. జనాభా పెరుగుదల, కాలుష్యం ఇంకా అనేక కారణాల వలన భూతాపం పెరిగిపోతుంది. ఈ భూతాపం ఇటీవలి పరిణామంగానే మనం ఇప్పటి వరకు భావిస్తు వస్తున్నాం. కానీ ఈ భూమిమీది మహాసముద్రాల భూతాపం మాత్రం 135 ఏళ్ళ నుండి వేడెక్కడం మొదలు పెట్టిందని తాజా అధ్యయనంలో తేలింది.

ఈ పరిశోధనలో ... రికార్డు స్థాయిలో సముద్ర మట్టాల పెరుగుల పై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ‘మహాసముద్రాల భౌతిక స్థితిని వివరేం అంశాల్లో ఉష్టోగ్రత ఒకటి’ దీని పై పరిశోధన చేయడం ద్వారా సముద్రాల స్థితిగతులతోపాటు, వాతావారణ సంబంధమైన విషయాలు వెలుగు వస్తాయని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డీస్ రోమిచ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Us woman who was worlds oldest doctor dies at 114
Pregnant woman diet affects child obesity risk  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles